KMM: మధిర మున్సిపాలిటీ కార్యాలయం నందు రామాయణ మహాకావ్య రచయిత, ఆది కవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుక మంగళవారం నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్ పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ మేనేజర్ ఉదయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.