KRNL: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20 నుంచి పైతాన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు.పైతాన్ కోర్సుకు డిగ్రీ లేదా బీటెక్‌లో కంప్యూటర్ కోర్సులు చదివిన వారు, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఇంటర్ లేదా ఆపై చదివిన వారు అర్హులన్నారు.