E.G: రాజమండ్రి మాజీ ఎంపీ భరత్పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ… గత ఐదేళ్లుగా ఎంపీ భరత్ పేపర్ మిల్లు కార్మికుల వద్ద డబ్బులు దండుకుని వారిని మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 14 నెలల్లో కార్మికులకు అగ్రిమెంట్ చేసిందని తెలిపారు.