VZM: కొత్తవలస ఆర్.యూ.బిని గత మూడు రోజుల నుండి మూసివేయడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రైలు పట్టాలు దాటుతున్నారు. దీనిని ప్రతినిధులు పట్టించుకోకపోవడం ప్రజలు అసహనానికి గురౌతున్నారు. రైల్వే అధికారుల మీద ఒత్తిడి తీసుకురాకపోవడంపై స్థానికులు ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.