సత్యసాయి: మాజీ సీఎం వైఎస్ జగన్తో కలిసి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహోన్నతమైన వ్యక్తి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. అనంతరం జగన్ నిర్వహించిన కీలక సమావేశంలో ఆమె పాల్గొన్నారు.