AP: కల్తీ మద్యం తయారు చేసే దొంగల ముఠాను పట్టుకుంది తమ ప్రభుత్వమే మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘కల్తీ మద్యం మూలాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ చుట్టే ఉన్నాయి. కల్తీ మద్యం గుట్టు మేము విప్పితే.. మాజీ CM జగన్ కనిపెట్టినట్లు సంబరాలా?. జగన్ హయాంలోని మద్యం స్కామ్‌ను తప్పుదారి పట్టించేందుకే కొత్త నాటకాలు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.