VSP: ఈనెల 9న వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా 7 నియోజకవర్గాల మీదుగా రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులను జగన్ కలవనున్నారని చెప్పారు. ఆయన పర్యటనకు సంబంధించిన సన్నాహక సమావేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు.