CTR: ఎన్ని అవరోధాలు వచ్చినా చిత్తూరులో అభివృద్ధి పనులు ఆగవని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. సోమవారం రాత్రి గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, మేయర్ ఎస్ అముదతో కలిసి చిత్తూరు – బెంగుళూరు రహదారి నుంచి కోకావాండ్లవూరుకు బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.1.50 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు పూజలు నిర్వహించారు.