WGL: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా నూతన కార్యవర్గ బృందం నిన్న రాత్రి 8:30 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. నూతన బృందం జర్నలిస్టు సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.