AP: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ముందుస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కాగా, మద్యం కుంభకోణం కేసులో మోహిత్ రెడ్డి ఏ39గా ఉన్న విషయం తెలిసిందే.