ప్రకాశం: విద్యా, ఆర్థిక పరమైన సమస్యలపై ఎఫ్ఏపీటీఓ ఆధ్వర్యంలో విజయవాడలో ఇవాళ పోరుబాట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కనిగిరి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు విజయవాడకు బయలుదేరారు. యూటీఎఫ్ సీనియర్ నాయకులు ముక్కు తిరుపతిరెడ్డి పోరుబాట కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించారు.