KDP: సోమవారం జిల్లా కలెక్టరేటులో జరిగిన కార్యక్రమంలో,స్వచ్ఛ అవార్డులలో భాగంగా చెన్నూరు మండలం బయనపల్లి గ్రామపంచాయతీ స్వచ్ఛ గ్రామపంచాయతీగా ఎంపికైంది. ఈ అవార్డును జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేతులమీదుగా చెన్నూరు ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, సర్పంచ్, కార్యదర్శి అందుకున్నారు.