TG: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ 2025–27 ఎన్నుకునేందుకు అక్టోబర్ 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని హైదరాబాద్ ప్రెస్ కబ్ల్ జనరల్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు.