TPT: ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్గా ఆమె సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఛైర్మన్ అధ్యక్షతన సోమవారం మొదటిసారి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.