AP: ఎన్నికల ముందు ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి, ఇప్పుడు సీఎం చంద్రబాబు వారిని నడిరోడ్డుపై నిలబెట్టారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన IR, మెరుగైన PRC ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగులకు దాదాపు రూ.31 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఒకటో తేదీన జీతాలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. వాలంటీర్ల పొట్టకొట్టి రోడ్డు మీద పడేశారని మండిపడ్డారు.