WNP: స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మండల అధ్యక్షులు మాణిక్యం ఆధ్వర్యములో వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని కార్యకర్తల అభిప్రాయాలను సావధానంగా విని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అమలుకాని,ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని దుయ్యబట్టారు.