NZB: 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నిజామాబాద్ జిల్లాలో మొత్తం 35 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ స్టేషన్ పరిధిలోని 11 షాపులకు 18, బోధన్ పరిధిలోని 4 షాపులకు 5,ఆర్మూర్ పరిధిలోని 4 షాపులకు 5, భీంగల్ పరిధిలోని 3 షాపులకు 4, మోర్తాడ్ పరిధిలోని 2 షాపులకు 3 దరఖాస్తులు అందాయి. మొత్తం 102 వైన్ షాపులకు గాను 24 షాపులకు ఈ దరఖాస్తులు వచ్చాయి.