ASF: ఆదివాసీల ఆరాధ్య దైవమైన కొమరం భీమ్ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించారని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న అధికారికంగా జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ ప్రాంతంలో కొమరం భీం వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈమెర ఈ మేరకు అన్ని రకాల ఏ్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.