VZM: శ్రీ పైడితల్లమ్మ తొలేళ్ళు పండుగ రోజున భక్తులకు, దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణిలకు సేవాదళ్ పోలీసులు విశేషమైన సేలందించి అభిమానాన్ని చాటుకున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ, సహకారాలను మహిళా పోలీసు స్టేషను ఎస్సై శిరీష ఆధ్వర్యంలో సేలందించారు. నడవలేని దివ్యాంగులను వీల్ చైర్లో దర్శనంకు తీసుకువెళ్లారు.