TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారు. అందులో పురుషులు 2,07,367, మహిళలు 1,91,590 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్లో మొత్తం పోలింగ్ కేంద్రాలు 407 ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్లో ఉపఎన్నికల అనివార్యమైంది.