HYD: పిల్లల కోసం తయారుచేసే కాఫ్ సిరప్లో వేరే పదార్థాలు కలిపి లేబుల్లో చూపరాదని గాంధీ ఆస్పత్రి పీడియాట్రిక్ HOD డా.వాసుదేవ్ తెలిపారు. మధ్యప్రదేశంలో ఇలాంటి ఘటనలు జరిగి ఉండొచ్చు. చిన్నవారికి దగ్గొస్తే యాంటీబయోటిక్ సరిపోతుంది. తగ్గకపోతే వైద్యుల సూచన మేరకు మాత్రమే ఇవ్వాలి. కొన్ని సిరప్లలో పెయింట్ కంపెనీల వాడే ఇథనాల్ కలుపుతారు, మోతాదు మించితే ప్రాణాంతకం.