MBNR: భారతీయ జనతా పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి సమక్షంలో దేవరకద్ర నియోజకవర్గం కోయిల్ సాగర్ గ్రామానికి చెందిన యువకులు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు.