బంగారం ధర రోజురోజుకు తన రికార్డును తానే బద్దలు కొట్టుకుని వెళ్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,460కు చేరింది. 22 క్యారెంట్ల బంగారం ధర రూ.1,25,930 వద్ద కొనసాగుతోంది. ఔన్స్ బంగారం ధర ఒక్కరోజులోనే 60 డాలర్లు పెరిగింది. అమెరికాలో షట్ డౌన్ కారణంగా బంగారం ధర పెరుగుతోంది.