ADB: గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీం వర్ధంతికి ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎంపీ గోడం నగేశ్ పిలుపునిచ్చారు. భీం వర్ధంతి సందర్భంగా ఈ నెల 7న జోడేఘాట్లో నిర్వహించే కార్యక్రమ వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.