HYD: నగర శివారు నార్సింగి, బండ్లగూడ జాగిర్, పుప్పాలగూడ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో ట్రాఫిక్ అతిపెద్ద సమస్యగా మారిందన BRS నేత కార్తీక్ రెడ్డి అన్నారు. దీనిని గుర్తించిన గత BRS ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ మెట్రోను రాజేంద్రనగర్ అసెంబ్లీ మీదుగా ప్లాన్ చేస్తే, అర్థం చేసుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం దానిని క్యాన్సిల్ చేసిందని, తిరిగి సాధిస్తామన్నారు.