BDK: బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ కొత్తగూడెం పత్రిక విలేకరిగా పనిచేస్తున్న చదలవాడ సూరి ఆత్మహత్యయత్నంకు కారకులైనవారిపై వెంటనే కేసు నమోదు చేయాలని అన్నారు. సోమవారం ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతున్న విలేకరిని పరామర్శించి మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో పత్రిక జర్నలిస్టుల స్వేచ్ఛను అనగ తొక్కాలని చూస్తే సహించేది లేదని ఆయన తెలిపారు.