KDP: సాంఘిక సంక్షేమ శాఖలోని పార్టీ ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం పట్టణంలోని స్థానిక తన నివాసంలో నివాసంలో ఎమ్మెల్సీని పార్ట్ టైం ఉపాధ్యాయులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీకి వివరించారు.