NZB :మోపాల్లోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ప్రైవేటు యాజమాన్యం రూ.2,29,130 నగదును చెక్కు రూపంలో సోమవారం అందజేశారు. ప్రాథమిక పాఠశాల మౌలిక వసతులను కల్పించడానికి ఈ నగదును అందజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్య క్రమంలో ZPHS హెచ్ఎం నరేష్ పాల్గొన్నారు.