BDK: పాల్వంచ సీతారాం పట్టణంలో దేవీ నవరాత్రులు ముగింపు సందర్భంగా సోమవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..అమ్మవారి చల్లని దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంపై ఉండాలని ఎడవల్లి కృష్ణ కోరినట్లు తెలిపారు.