SRCL: సిరిసిల్లలోని రాజీవ్ నగర్లో న్యాయ సహాయ క్లినిక్, డి అడిక్షన్, రిహాబిలిటేషన్ సెంటర్‌ను జిల్లా సివిల్ సీనియర్ జడ్జ్ రాధికా జైష్వాల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మార్గ దర్శకత్వంలో ఈ క్లినిక్‌లో ఏర్పాటు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, ప్రవీణ్ ఉన్నారు.