వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమాన్ సకగుచికి ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. రోగనిరోధక శక్తికి సంబంధించిన పరిశోధనలకు గానూ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ వరించింది.