అన్నమయ్య: మదనపల్లెకు చెందిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్. ముని గోపాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సీనియర్ సిటిజన్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ మేరకు గుంటూరులోని శంకరం కాన్ఫరెన్స్ హాల్లో ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ తమీమ్ అన్సారీయ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.