KMR: పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం రోజున అమ్మవారి కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ సమద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణీ స్త్రీలకు అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో PHC వైద్య సిబ్బంది పాల్గొన్నారు.