BDK: మణుగూరు తోగ్గూడెంలో నూతనంగా ప్రారంభిస్తున్న శ్రీ శ్రీనివాస పెట్రోల్ బాంకును సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.