SKLM: పట్టణంలో కేంద్రమంత్రి కార్యాలయంలో సోమవారం రచయిత్రి పత్తి సుమతి రచించిన ‘ద లీడర్’ పుస్తకాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రచయిత్రి పత్తి తులసి, ఒక కళా తపస్వి అని కొనియాడారు. రచయితలకు, కళా రంగానికి శ్రీకాకుళం జిల్లా ఒక వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.