MDK: ఉద్యోగులు ఎన్నికల ప్రచారాలు పాల్గొన వద్దని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకుల వెంట ఎవరైనా ఉద్యోగులు తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉద్యోగులు గమనించాలని పేర్కొన్నారు.
Tags :