SKLM: మందస మండలం బాలిగాం పరిధిలోని కొర్రాయిగేటు వద్ద రైల్వే పనులు చేపడుతున్న నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైల్వేగేటు మూసి వేయబడుతుందని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ విషయం రైల్వే శాఖ నుంచి తమకు లెటర్ అందిందన్నారు. కావున ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలన్నారు.