KDP: అదివారం దొరసానిపల్లె పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి సన్మానం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అని సూచించారు. ఉపాధ్యాయులకు సమాజంలో విలువ, గౌరవం అందాలన్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇవో రాజగోపాల్ రెడ్డి, ఎంఈవో సావిత్రమ్మ, బీఎస్ రమణారెడ్డి, ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.