రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం జిల్లా మీడియా ఇంఛార్జ్‌గా తంగళ్ళపల్లికి చెందిన సుద్దాల శ్రీనివాస్‌ను గౌడ్ నియమిస్తూ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్‌కు ఆయన సిరిసిల్లలో ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ.. గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.