W.G: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జనసేన జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనుల కోసం రూ. 50,000 విరాళాన్ని అందించారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని మరోసారి నిరూపించారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, మంచి సౌకర్యాల కోసం ఇలాంటి దాతలు ముందుకు రావడం నిజంగా అభినందనీయమన్నారు.