TPT: టీటీడీలోని అన్య మతస్తులను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని హిందూ ఉపాధ్యాయ సమితి డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా తిరుపతి సరస్వతి శిశు మందిరంలో జరిగిన సమావేశంలో ఆదివారం తీర్మానం చేశారు. కాగా, టీటీడీలో 400 మంది అన్యమతాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కాగా, మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దవుతుందని న్యాయవాది వజ్రాల చంద్రశేఖర్ తెలిపారు.