HYD: అంబర్‌పేట పటేల్ నగర్‌కు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు కూన ప్రియదర్శినికి ఆగ్రాలోని రాడిసన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో అమెరికాకు చెందిన జార్జియా డిజిటల్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ నీతి ఆయోగ్ ద్వార భరతనాట్య విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సిని నటి, విఖ్యాత భరతనాట్య కళాకారిణి సుధా చంద్రన్ అందజేశారు.