E.G: రాజమండ్రికి చెందిన గుర్రం గౌతమ్ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్, మాజీ ఎంపీ మార్గాని భరత్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.