Vsp: పులివెందుల MLA శాసనసభకు రాకుండా బెంగళూరు ప్యాలెస్లో పిల్లిలా కూర్చోకూడదని VMRDA ఛైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్ శనివారం సాయంత్రం విమర్శించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై వైసీపీ నేతలు అవాకులు పేలడం, బీసీలపై వారికి ఉన్న గౌరవాన్ని తెలుపుతోందన్నారు. ఉత్తరాంధ్రలో ఐదేళ్లు ప్రజలను పెట్టిన హింసలకు ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
Tags :