PDPLఫ జూలపల్లి మండలంలో MPTC స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. STరిజర్వేషన్లు లేవు. షెడ్యూల్డ్ కులాలకు (SC) తేలుకుంట (మహిళలు), పెద్దాపూర్ (మహిళలు/పురుషులు) రిజర్వ్. వెనుకబడిన తరగతులకు (BC) అబ్బాపూర్, కుమ్మరికుంట (మహిళలు), వడ్కాపూర్, జూలపల్లి – 11(మహిళలు/పురుషులు) రిజర్వ్. సాధారణ కేటగిరీలో జూలపల్లి – 1(మహిళలు), కాచాపూర్, వెంకట్రావుపల్లి జనరల్ కలవు.
Tags :