ATP: ఎస్పీ జగదీష్ జిల్లా స్పెషల్ బ్రాంచ్, ప్రొబేషనరీ ఎస్సైలతో శనివారం సమావేశం నిర్వహించారు. పారదర్శకత, నిజాయితీతో ప్రజలకు సేవలు, మట్కా, పేకాట, నిషేధిత గుట్కా అక్రమాలపై దృష్టి, ఫ్యాక్సన్ సమస్యల నివారణకు సంబంధించి కీలక సూచనలు చేశారు. అనంతరం ఫీల్డ్ డ్యూటీలకు వెళ్లే జిల్లా ఎస్బీ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులకు జత షూస్ అందజేశారు.