RR: ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ డల్లాస్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి దుండగుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కొడుకు ఇక లేడన్న విషయాన్ని తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను చూసి గుండె తరుక్కుపోయిందన్నారు.