NZB: సాలూర సంతలో దొంగల చేతివాటం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రతి శుక్రవారం కూరగాయల సంతలో దొంగలు సెల్ఫోన్లను కొట్టేస్తున్నారు. హుంన్స గ్రామానికి చెందిన గాండ్ల సాయిలు కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లగా సంతలో గుర్తు తెలియని దుండగుడు అతని ఫోన్ను దొంగిలించారు. బాధితుడు బోధన్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రతివారం సంతలో చోరీలు జరుగుతున్నాయన్నారు.