NZB: స్థానిక సమరానికి తెర లేవడంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల తలరాతను మార్చే నిర్ణయాధికారం మాత్రం మహిళల చేతుల్లోనే ఉన్నది. NZB, KMR జిల్లాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. NZB జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 3,96,778 మంది కాగా, మహిళలు 4,54,621 ఉన్నారు. ఇక KMR జిల్లాలో 3,07,508 మంది పురుషులు 3,32,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.