VZM: బొబ్బిలిలో శనివారం ఆటో కార్మికులతో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమ ప్రారంభం సందర్భంగా ఆటోలతో బారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈమేరకు AMC కార్యాలయం నుంచి MPDO కార్యాలయం వరకు ర్యాలీ చేస్తామని, అనంతరం MPDO కార్యాలయం ఆవరణలో ఆటో కార్మికులతో సభ నిర్వహిస్తామన్నారు.